శివ పంచాక్షర స్తోత్రం – Shiva Panchakshara Stotram in Telugu
నాగేంద్ర హారాయ త్రిలోచనాయ
భస్మాంగ రాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై “న”కారాయ నమః శివాయ || 1 ||
మందాకిని సలిల చందన చర్చితాయ
నందీశ్వర ప్రమథనాధ మహేశ్వరాయ
మందార ముఖ్య బహు పుష్ప సుపూజితాయ
తస్మై “మ”కారాయ నమః శివాయ || 2 ||
శివాయ గౌరీ వదనాబ్జ బృంద
సూర్యాయ దక్షాధ్వర నాశకాయ
శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ
తస్మై “శి”కారాయ నమః శివాయ || 3 ||
వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య
మునీంద్ర దేవార్చిత శేఖరాయ
చంద్రార్క వైశ్వానర లోచనాయ
తస్మై “వ”కారాయ నమః శివాయ || 4 ||
యక్ష స్వరూపాయ జటాధరాయ
పినాక హస్తాయ సనాతనాయ
దివ్యాయ దేవాయ దిగంబరాయ
తస్మై “య”కారాయ నమః శివాయ || 5 ||
పంచాక్షర మిదం పుణ్యం
యః పఠేత్ శివ సన్నిధౌ
శివలోక మవాప్నోతి
శివేన సహ మోదతే ||
Om Telugu – Shiva Panchakshara Stotram, Om Telugu – Shiva Panchakshara Stotram in Telugu, OmTelugu – Shiva Panchakshara Stotram, OmTelugu – Shiva Panchakshara Stotram in Telugu, Shiva Panchakshara Stotram, Shiva Panchakshara Stotram PDF, Shiva Panchakshara Stotram in Telugu, Shiva Panchakshara Stotram in Telugu PDF, Shiva Panchakshara Stotram with Telugu Lyrics, Shiva Panchakshara Stotram with Telugu Lyrics PDF