ఓంతెలుగు.నెట్ గురించి (About Us)

ఓంతెలుగు.నెట్(omtelugu.net) వెబ్సైట్ కి  స్వాగతం సుస్వాగతం.

ఓంతెలుగు.నెట్(omtelugu.net) అను ఈ వెబ్సైట్ నందు సనాతన ధర్మానికి సంబంధించినటువంటి దేవి దేవతల అష్టకాలు, ఇతిహాసాలు, శతకాలు, శ్లోకాలు, స్తోత్రాలు, పురాణాలు, పూజా విధానాలు, ధర్మ సందేహాలు మరియు అలాగే తెలుగు భాషకి సంబంధించినటువంటి వివరాలు ఉండబోతున్నాయి. 

మన ముందు తరాలు మనకు అందించినటువంటి ఈ ఆచార, వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు మరియు ఇతర జ్ఞానమును సేకరించి, పరిశోధించి మన తరువాత తరాలకు అందించాలనె మంచి ఆలోచనతో ఈ ఓంతెలుగు.నెట్(omtelugu.net) అనే వెబ్సైట్ ని నడుపుతున్నాము, అలాగే ఈ వెబ్సైట్ నందు మన తెలుగు పండుగలు, పంచాంగం, మరియు ఇతర విద్యల గురించి ఎంతో విలువైన సమాచారాన్ని మీతో మన తెలుగు భాషలోనే పంచుకోబోతున్నాం.

మీరు మాకు ఏదైనా సలహాలు సూచించాలి మరియు ఏదైనా విలువైన విషయాలు అందరితో పంచుకోవాలనుకుంటే సంప్రదించు ఫారం (Contact Us) అనే మా వెబ్సైట్ పేజీ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు, మీ విలువైన సూచనలు సలహాలు ఏమైనా ఉంటే తెలియజేయగలరు. అలాగే ఏమైనా తప్పులు మీరు గమనించినట్లయితే దయచేసి మాకు తెలియజేయగలరు, మేము ఆ తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాము.

ధర్మో రక్షతి రక్షితః
(ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనలను రక్షిస్తుంది)

Scroll to Top