శ్రీ కుబేర అష్టోత్తరశతనామావళి – Sri Kubera Ashtottara Shatanamavali in Telugu
1. ఓం కుబేరాయ నమః
2. ఓం ధనదాయ నమః
3. ఓం శ్రీమతే నమః
4. ఓం యక్షేశాయ నమః
5. ఓం గుహ్యకేశ్వరాయ నమః
6. ఓం నిధీశాయ నమః
7. ఓం శంకరసఖాయ నమః
8. ఓం మహాలక్ష్మీనివాసభువే నమః
9. ఓం మహాపద్మనిధీశాయ నమః
10. ఓం పూర్ణాయ నమః
11. ఓం పద్మనిధీశ్వరాయ నమః
12. ఓం శంఖాఖ్యనిధినాథాయ నమః
13. ఓం మకరాఖ్యనిధిప్రియాయ నమః
14. ఓం సుకచ్ఛపనిధీశాయ నమః
15. ఓం ముకుందనిధినాయకాయ నమః
16. ఓం కుందాఖ్యనిధినాథాయ నమః
17. ఓం నీలనిధ్యధిపాయ నమః
18. ఓం మహతే నమః
19. ఓం ఖర్వనిధ్యధిపాయ నమః
20. ఓం పూజ్యాయ నమః
21. ఓం లక్ష్మిసామ్రాజ్యదాయకాయ నమః
22. ఓం ఇలావిడాపుత్రాయ నమః
23. ఓం కోశాధీశాయ నమః
24. ఓం కులాధీశాయ నమః
25. ఓం అశ్వారూఢాయ నమః
26. ఓం విశ్వవంద్యాయ నమః
27. ఓం విశేషజ్ఞాయ నమః
28. ఓం విశారదాయ నమః
29. ఓం నలకూబరనాథాయ నమః
30. ఓం మణిగ్రీవపిత్రే నమః
31. ఓం గూఢమంత్రాయ నమః
32. ఓం వైశ్రవణాయ నమః
33. ఓం చిత్రలేఖామనఃప్రియాయ నమః
34. ఓం ఏకపింఛాయ నమః
35. ఓం అలకాధీశాయ నమః
36. ఓం పౌలస్త్యాయ నమః
37. ఓం నరవాహనాయ నమః
38. ఓం కైలాసశైలనిలయాయ నమః
39. ఓం రాజ్యదాయ నమః
40. ఓం రావణాగ్రజాయ నమః
41. ఓం చిత్రచైత్రరథాయ నమః
42. ఓం ఉద్యానవిహారాయ నమః
43. ఓం విహారసుకుతూహలాయ నమః
44. ఓం మహోత్సాహాయ నమః
45. ఓం మహాప్రాజ్ఞాయ నమః
46. ఓం సదాపుష్పకవాహనాయ నమః
47. ఓం సార్వభౌమాయ నమః
48. ఓం అంగనాథాయ నమః
49. ఓం సోమాయ నమః
50. ఓం సౌమ్యాదికేశ్వరాయ నమః
51. ఓం పుణ్యాత్మనే నమః
52. ఓం పురుహూత శ్రియై నమః
53. ఓం సర్వపుణ్యజనేశ్వరాయ నమః
54. ఓం నిత్యకీర్తయే నమః
55. ఓం నిధివేత్రే నమః
56. ఓం లంకాప్రాక్ధననాయకాయ నమః
57. ఓం యక్షిణీవృతాయ నమః
58. ఓం యక్షాయ నమః
59. ఓం పరమశాంతాత్మనే నమః
60. ఓం యక్షరాజాయ నమః
61. ఓం యక్షిణీ హృదయాయ నమః
62. ఓం కిన్నరేశ్వరాయ నమః
63. ఓం కింపురుషనాథాయ నమః
64. ఓం నాథాయ నమః
65. ఓం ఖడ్గాయుధాయ నమః
66. ఓం వశినే నమః
67. ఓం ఈశానదక్షపార్శ్వస్థాయ నమః
68. ఓం వాయువామసమాశ్రయాయ నమః
69. ఓం ధర్మమార్గైకనిరతాయ నమః
70. ఓం ధర్మసమ్ముఖసంస్థితాయ నమః
71. ఓం విత్తేశ్వరాయ నమః
72. ఓం ధనాధ్యక్షాయ నమః
73. ఓం అష్టలక్ష్మ్యాశ్రితాలయాయ నమః
74. ఓం మనుష్యధర్మిణే నమః
75. ఓం సత్కృతాయ నమః
76. ఓం కోశలక్ష్మీ సమాశ్రితాయ నమః
77. ఓం ధనలక్ష్మీ నిత్యనివాసాయ నమః
78. ఓం ధాన్యలక్ష్మీ నివాసభువే నమః
79. ఓం అష్టలక్ష్మీ సదావాసాయ నమః
80. ఓం గజలక్ష్మీ స్థిరాలయాయ నమః
81. ఓం రాజ్యలక్ష్మీ జన్మగేహాయ నమః
82. ఓం ధైర్యలక్ష్మీ కృపాశ్రయాయ నమః
83. ఓం అఖండైశ్వర్య సంయుక్తాయ నమః
84. ఓం నిత్యానందాయ నమః
85. ఓం సాగరాశ్రయాయ నమః
86. ఓం నిత్యతృప్తాయ నమః
87. ఓం నిధిధాత్రే నమః
88. ఓం నిరాశ్రయాయ నమః
89. ఓం నిరుపద్రవాయ నమః
90. ఓం నిత్యకామాయ నమః
91. ఓం నిరాకాంక్షాయ నమః
92. ఓం నిరుపాధికవాసభువే నమః
93. ఓం శాంతాయ నమః
94. ఓం సర్వగుణోపేతాయ నమః
95. ఓం సర్వజ్ఞాయ నమః
96. ఓం సర్వసమ్మతాయ నమః
97. ఓం సర్వాణికరుణాపాత్రాయ నమః
98. ఓం సదానందకృపాలయాయ నమః
99. ఓం గంధర్వకులసంసేవ్యాయ నమః
100. ఓం సౌగంధికకుసుమప్రియాయ నమః
101. ఓం స్వర్ణనగరీవాసాయ నమః
102. ఓం నిధిపీఠసమాశ్రయాయ నమః
103. ఓం మహామేరూత్తరస్థాయినే నమః
104. ఓం మహర్షిగణసంస్తుతాయ నమః
105. ఓం తుష్టాయ నమః
106. ఓం శూర్పణఖా జ్యేష్ఠాయ నమః
107. ఓం శివపూజారతాయ నమః
108. ఓం అనఘాయ నమః
ఇతి శ్రీ కుబేర అష్టోత్తర శతనామావళి సంపూర్ణం.