శ్రీ అర్ధ నారీశ్వర స్తోత్రం – Sri Ardha Nareeswara Stotram
చాంపేయ గౌరార్ధ శరీరకాయై
కర్పూర గౌరార్ధ శరీరకాయ ।
ధమ్మిల్ల కాయై చ జటాధరాయ
నమః శివాయై చ నమః శివాయ ॥ 1 ॥
కస్తూరికా కుంకుమ చర్చితాయై
చితారజః పుంజ విచర్చితాయ ।
కృత స్మరాయై వికృత స్మరాయ
నమః శివాయై చ నమః శివాయ ॥ 2 ॥
ఝణత్క్వణత్కంకణనూపురాయై
పాదాబ్జ రాజత్ఫణి నూపురాయ ।
హేమాంగదాయై భుజగాంగదాయ
నమః శివాయై చ నమః శివాయ ॥ 3 ॥
విశాల నీలోత్పల లోచనాయై
వికాసిపంకేరుహలోచనాయ ।
సమేక్షణాయై విషమేక్షణాయ
నమః శివాయై చ నమః శివాయ ॥ 4 ॥
మందార మాలాకలితాలకాయై
కపాల మాలాంకితకంధరాయ ।
దివ్యాంబరాయై చ దిగంబరాయ
నమః శివాయై చ నమః శివాయ ॥ 5 ॥
అంభోధర శ్యామలకుంతలాయై
తటిత్ప్రభాతామ్రజటాధరాయ ।
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ
నమః శివాయై చ నమః శివాయ ॥ 6 ॥
ప్రపంచ సృష్ట్యున్ముఖలాస్యకాయై
సమస్త సంహారక తాండవాయ ।
జగజ్జనన్యై జగదేకపిత్రే
నమః శివాయై చ నమః శివాయ ॥ 7 ॥
ప్రదీప్తరత్నోజ్జ్వలకుండలాయై
స్ఫురన్మహాపన్నగభూషణాయ ।
శివాన్వితాయై చ శివాన్వితాయ
నమః శివాయై చ నమః శివాయ ॥ 8 ॥
ఏతత్పఠేదష్టకమిష్టదం యో
భక్త్యా స మాన్యో భువి దీర్ఘజీవీ ।
ప్రాప్నోతి సౌభాగ్యమనంతకాలం
భూయాత్సదా తస్య సమస్తసిద్ధిః ॥
Om Telugu – Ardha Nareeswara Stotram, Om Telugu – Ardha Nareeswara Stotram in Telugu, OmTelugu – Ardha Nareeswara Stotram, OmTelugu – Ardha Nareeswara Stotram in Telugu, Ardha Nareeswara Stotram, Ardha Nareeswara Stotram, Ardha Nareeswara Stotram in Telugu, Ardha Nareeswara Stotram in Telugu PDF, Ardha Nareeswara Stotram with Telugu Lyrics, Ardha Nareeswara Stotram with Telugu Lyrics PDF