శ్రీ షిరిడీ సాయి అష్టోత్తర శతనామావళి – Sri Shirdi Sai Ashtottara ShataNamavali in Telugu
- ఓం శ్రీ సాయినాధాయ నమః
- ఓం లక్ష్మీనారాయణాయ నమః
- ఓం కృష్ణరామశివమారుత్యాదిరూపాయ నమః
- ఓం శేషసాయినే నమః
- ఓం గోదావరీతటషిర్డివాసినే నమః
- ఓం భక్తహృదయాయ నమః
- ఓం సర్వహృద్వాసినే నమః
- ఓం భూతవాసాయ నమః
- ఓం భూతభవిష్యద్బావవర్జితాయ నమః
- ఓం కాలతీతాయ నమః
- ఓం కాలాయ నమః
- ఓం కాలకాలాయ నమః
- ఓం కాలదర్పదమనాయ నమః
- ఓం మృత్యుంజయాయ నమః
- ఓం అమర్త్యాయ నమః
- ఓం ముర్త్యాభయప్రదాయ నమః
- ఓం జీవధారాయ నమః
- ఓం సర్వాధారాయ నమః
- ఓం భక్తవనసమర్ధాయ నమః
- ఓం భక్తావనప్రతిజ్ఞానసమార్థాయ నమః
- ఓం అన్నవస్త్రదాయ నమః
- ఓం ఆరోగ్యక్షేమదాయ నమః
- ఓం ధనమాంగల్య ప్రదాయ నమః
- ఓం బుద్ధిసిద్ధిప్రదాయ నమః
- ఓం పుత్రమిత్రకళత్రబంధుదాయ నమః
- ఓం యోగక్షేమవహాయ నమః
- ఓం ఆపద్బాంధవాయ నమః
- ఓం మార్గబంధవే నమః
- ఓం భక్తిముక్తి స్వర్గాపదాయ నమః
- ఓం ప్రియాయ నమః
- ఓం ప్రీతివర్ధనాయనమః
- ఓం అంతర్యామినే నమః
- ఓం సచ్చిదాత్మనే నమః
- ఓం నిత్యానందాయ నమః
- ఓం పరమసుఖదాయ నమః
- ఓం పరమేశ్వరాయ నమః
- ఓం పరబ్రహ్మణే నమః
- ఓం పరమాత్మనే నమః
- ఓం జ్ఞాన స్వరూపిణ్యై నమః
- ఓం జగత్పిత్రే నమః
- ఓం భక్తానాంమాతృ నమః
- ఓం పితృపితామహాయ నమః
- ఓం భక్తాభయప్రదాయ నమః
- ఓం భక్తవత్సలాయ నమః
- ఓం భక్తానుగ్రహకాంతకాయ నమః
- ఓం శరణాగతవత్సలాయ నమః
- ఓం భక్తిశక్తి ప్రదాయ నమః
- ఓం జ్ఞానవైరాగ్యదాయ నమః
- ఓం ప్రేమప్రదాయ నమః
- ఓం సంసారధౌర్భల్యపావకర్మక్షమకారకాయ నమః
- ఓం హృదయగ్రంధిభేదకాయ నమః
- ఓం కర్మధ్వంసినే నమః
- ఓం శుద్ధసత్య స్థితాయ నమః
- ఓం గుణాతీతగుణాత్మనే నమః
- ఓం అనంతకళ్యాణగుణాయ నమః
- ఓం అమితపరాక్రమాయ నమః
- ఓం జయనే నమః
- ఓం దుర్ధర్షాక్షోభ్యాయ నమః
- ఓం అపరాజితాయ నమః
- ఓం త్రిలోకేషాదిపతయే నమః
- ఓం అశత్యరహితాయ నమః
- ఓం సర్వశక్తిమూర్తయే నమః
- ఓం సులోచనాయ నమః
- ఓం బహురూప విశ్వమూర్తయే నమః
- ఓం అరూపవ్యక్తాయ నమః
- ఓం అచింత్యాయ నమః
- ఓం సూక్ష్మాయ నమః
- ఓం సర్వాంతర్యామినే నమః
- ఓం మనోవాగతీతాయ నమః
- ఓం ప్రేమమూర్తయే నమః
- ఓం సులభదుర్లభాయ నమః
- ఓం అనహాయసహాయాయ నమః
- ఓం అనాధనాధదీనబాంధవే నమః
- ఓం సర్వభారబృతే నమః
- ఓం అకర్మానేకర్మసుకర్మిణే నమః
- ఓం పుణ్యశ్రవణకీర్తనాయ నమః
- ఓం తీర్థాయ నమః
- ఓం వాసుదేవాయ నమః
- ఓం సతాంగతయే నమః
- ఓం సత్సరాయణాయ నమః
- ఓం లోకనాథాయ నమః
- ఓం పావనానఘాయ నమః
- ఓం అమృతాంశవే నమః
- ఓం భాస్కరప్రభాయ నమః
- ఓం బ్రహ్మచర్యతపశ్చర్యానేనుదిసు వ్రతాయ నమః
- ఓం సత్యధర్మపరాయణాయ నమః
- ఓం సిద్దేశ్వరాయ నమః
- ఓం సిద్దసంకల్పాయ నమః
- ఓం యోగీశ్వరాయ నమః
- ఓం భగవతే నమః
- ఓం భక్తవశ్యాయ నమః
- ఓం సర్పురుషాయ నమః
- ఓం పురుషోత్తమాయ నమః
- ఓం సత్యతత్వబోధకాయ నమః
- ఓం కామాదిసర్వాఙ్ఙానధ్వంసినే నమః
- ఓం అభేదానంద శుభప్రదాయ నమః
- ఓం సమసర్వమతసమ్మతాయ నమః
- ఓం దక్షిణామూర్తయే నమః
- ఓం శ్రీ వేంకటేశారమణాయ నమః
- ఓం అద్భుతానంత చర్యాయ నమః
- ఓం ప్రసన్నార్తి హరాయ నమః
- ఓం సంసారసర్వదుఖఃక్షమాయ నమః
- ఓం సర్వవిత్సర్వతోముఖాయ నమః
- ఓం సర్వాంతర్భస్థితాయ నమః
- ఓం సర్వమంగళకరాయ నమః
- ఓం సర్వాభీష్టప్రదాయ నమః
- ఓం సమరససన్మార్గస్థాపనాయ నమః
- ఓం సమర్దసద్గురు శ్రీసాయినాథాయ నమః
ఇతి శ్రీ షిరిడీసాయి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం.