శ్రీ లింగ అష్టోత్తర శతనామావళి – Sri Linga Ashtottara Shatanamavali in Telugu

శ్రీ లింగ అష్టోత్తర శతనామావళి – Sri Linga Ashtottara ShataNamavali in Telugu

1. ఓం లింగాయ నమః
2. ఓం శివ లింగాయ నమః
3. ఓం శంబు లింగాయ నమః
4. ఓం ఆధిగణార్చిత లింగాయ నమః
5. ఓం అక్షయ లింగాయ నమః
6. ఓం అనంత లింగాయ నమః
7. ఓం ఆత్మ లింగాయ నమః
8. ఓం అమరనాదేశ్వర లింగాయ నమః
9. ఓం అమర లింగాయ నమః
10. ఓం అగస్థేశ్వర లింగాయ నమః
11. ఓం అచలేశ్వర లింగాయ నమః
12. ఓం అరుణాచలేశ్వర లింగాయ నమః
13. ఓం అర్ధ నారీశ్వర లింగాయ నమః
14. ఓం అపూర్వ లింగాయ నమః
15. ఓం అగ్ని లింగాయ నమః
16. ఓం వాయు లింగాయ నమః
17. ఓం జల లింగాయ నమః
18. ఓం గగన లింగాయ నమః
19. ఓం పృథ్వి లింగాయ నమః
20. ఓం పంచభూతేశ్వర లింగాయ నమః
21. ఓం పంచముఖేశ్వర లింగాయ నమః
22. ఓం ప్రణవ లింగాయ నమః
23. ఓం పగడ లింగాయ నమః
24. ఓం పశుపతి లింగాయ నమః
25. ఓం పీత మణి మయ లింగాయ నమః
26. ఓం పద్మ రాగ లింగాయ నమః
27. ఓం పరమాత్మక లింగాయ నమః
28. ఓం సంగమేశ్వర లింగాయ నమః
29. ఓం స్పటిక లింగాయ నమః
30. ఓం సప్త ముఖేశ్వర లింగాయ నమః
31. ఓం సువర్ణ లింగాయ నమః
32. ఓం సుందరేశ్వర లింగాయ నమః
33. ఓం శృంగేశ్వర లింగాయ నమః
34. ఓం సోమనాథేశ్వర లింగాయ నమః
35. ఓం సిధేశ్వర లింగాయ నమః
36. ఓం కపిలేశ్వర లింగాయ నమః
37. ఓం కాపర్డేశ్వర లింగాయ నమః
38. ఓం కేదారేశ్వర లింగాయ నమః
39. ఓం కళాత్మక లింగాయ నమః
40. ఓం కుంభేశ్వర లింగాయ నమః
41. ఓం కైలాస నాదేశ్వర లింగాయ నమః
42. ఓం కోటేశ్వర లింగాయ నమః
43. ఓం వజ్ర లింగాయ నమః
44. ఓం వైడుర్య లింగాయ నమః
45. ఓం వైద్య నాదేశ్వర లింగాయ నమః
46. ఓం వేద లింగాయ నమః
47. ఓం యోగ లింగాయ నమః
48. ఓం వృద్ధ లింగాయనమః
49. ఓం హిరణ్య లింగాయ నమః
50. ఓం హనుమతీశ్వర లింగాయ నమః
51. ఓం విరూపాక్షేశ్వర లింగాయ నమః
52. ఓం వీరభద్రేశ్వర లింగాయ నమః
53. ఓం భాను లింగాయ నమః
54. ఓం భవ్య లింగాయ నమః
55. ఓం భార్గవ లింగాయ నమః
56. ఓం భస్మ లింగాయ నమః
57. ఓం భిందు లింగాయ నమః
58. ఓం బిమేశ్వర లింగాయ నమః
59. ఓం భీమ శంకర లింగాయ నమః
60. ఓం బృహీశ్వర లింగాయ నమః
61. ఓం క్షిరారామ లింగాయ నమః
62. ఓం కుమార రామ బిమేశ్వర లింగాయ నమః
63. ఓం మహానంది ఈశ్వర లింగాయ నమః
64. ఓం మహా రుద్ర లింగాయ నమః
65. ఓం మల్లికార్జున లింగాయ నమః
66. ఓం మహా కాళేశ్వర లింగాయ నమః
67. ఓం మల్లీశ్వర లింగాయ నమః
68. ఓం మంజునాథ లింగాయ నమః
69. ఓం మరకత లింగాయనమః
70. ఓం మహేశ్వర లింగాయ నమః
71. ఓం మహా దేవ లింగాయ నమః
72. ఓం మణికంధరేశ్వర లింగాయ నమః
73. ఓం మార్కండేయ లింగాయ నమః
74. ఓం మాడిణ్యేశ్వర లింగాయ నమః
75. ఓం ముక్తేశ్వర లింగాయ నమః
76. ఓం మృతింజేయ లింగాయ నమః
77. ఓం రామేశ్వర లింగాయ నమః
78. ఓం రామనాథేశ్వర లింగాయ నమః
79. ఓం రస లింగాయ నమః
80. ఓం రత్నలింగాయ నమః
81. ఓం రజిత లింగాయ నమః
82. ఓం రాతి లింగాయ నమః
83. ఓం గోకర్ణాఈశ్వర లింగాయ నమః
84. ఓం గోమేధిక లింగాయ నమః
85. ఓం నాగేశ్వర లింగాయ నమః
86. ఓం ఓంకారేశ్వర లింగాయ నమః
87. ఓం ఇంద్ర నిల మణి లింగాయ నమః
88. ఓం శరవణ లింగాయ నమః
89. ఓం భృగువేశ్వర లింగాయనమః
90. ఓం నీలకంటేశ్వర లింగాయనమః
91. ఓం చౌడేశ్వర లింగాయనమః
92. ఓం ధర్మ లింగాయనమః
93. ఓం జోతిర్ లింగాయ నమః
94. ఓం సైకత లింగాయ నమః
95. ఓం చంద్రమౌలీశ్వర లింగాయ నమః
96. ఓం జ్వాలా లింగాయ నమః
97. ఓం ధ్యాన లింగాయ నమః
98. ఓం పుష్యా రాగ లింగాయ నమః
99. ఓం నంది కేశ్వర లింగాయ నమః
100. ఓం అభయ లింగాయ నమః
101. ఓం సహస్ర లింగాయ నమః
102. ఓం ఏకాంబరేశ్వర లింగాయ నమః
103. ఓం సాలగ్రామ లింగాయ నమః
104. ఓం శరభ లింగాయ నమః
105. ఓం విశ్వేశ్వర లింగాయ నమః
106. ఓం పథక నాశన లింగాయ నమః
107. ఓం మోక్ష లింగాయ నమః
108. ఓం విశ్వరాధ్య లింగాయ నమః

ఇతి శ్రీ లింగ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top