శ్రీ దత్తాత్రేయ అష్టోత్తర శత నామావళి – Sri Dattatreya Ashtottara Shatanamavali

శ్రీ దత్తాత్రేయ అష్టోత్తరశతనామావళి – Sri Dattatreya Ashtottara Shatanamavali

1 – ఓం శ్రీదత్తాయ నమః
2 – ఓం దేవదత్తాయ నమః
3 – ఓం బ్రహ్మదత్తాయ నమః
4 – ఓం విష్ణుదత్తాయ నమః
5 – ఓం శివదత్తాయ నమః
6 – ఓం అత్రిదత్తాయ నమః
7 – ఓం ఆత్రేయాయ నమః
8 – ఓం అత్రివరదాయ నమః
9 – ఓం అనుసూయాయై నమః
10 – ఓం అనసూయాసూనవే నమః

11 – ఓం అవధూతాయ నమః
12 – ఓం ధర్మాయ నమః
13 – ఓం ధర్మపరాయణాయ నమః
14 – ఓం ధర్మపతయే నమః
15 – ఓం సిద్ధాయ నమః
16 – ఓం సిద్ధిదాయ నమః
17 – ఓం సిద్ధిపతయే నమః
18 – ఓం సిద్ధసేవితాయ నమః
19 – ఓం గురవే నమః
20 – ఓం గురుగమ్యాయ నమః

21 – ఓం గురోర్గురుతరాయ నమః
22 – ఓం గరిష్ఠాయ నమః
23 – ఓం వరిష్ఠాయ నమః
24 – ఓం మహిష్ఠాయ నమః
25 – ఓం మహాత్మనే నమః
26 – ఓం యోగాయ నమః
27 – ఓం యోగగమ్యాయ నమః
28 – ఓం యోగీదేశకరాయ నమః
29 – ఓం యోగరతయే నమః
30 – ఓం యోగీశాయ నమః

31 – ఓం యోగాధీశాయ నమః
32 – ఓం యోగపరాయణాయ నమః
33 – ఓం యోగిధ్యేయాంఘ్రిపంకజాయ నమః
34 – ఓం దిగంబరాయ నమః
35 – ఓం దివ్యాంబరాయ నమః
36 – ఓం పీతాంబరాయ నమః
37 – ఓం శ్వేతాంబరాయ నమః
38 – ఓం చిత్రాంబరాయ నమః
39 – ఓం బాలాయ నమః
40 – ఓం బాలవీర్యాయ నమః

41 – ఓం కుమారాయ నమః
42 – ఓం కిశోరాయ నమః
43 – ఓం కందర్పమోహనాయ నమః
44 – ఓం అర్ధాంగాలింగితాంగనాయ నమః
45 – ఓం సురాగాయ నమః
46 – ఓం విరాగాయ నమః
47 – ఓం వీతరాగాయ నమః
48 – ఓం అమృతవర్షిణే నమః
49 – ఓం ఉగ్రాయ నమః
50 – ఓం అనుగ్రరూపాయ నమః

51 – ఓం స్థవిరాయ నమః
52 – ఓం స్థవీయసే నమః
53 – ఓం శాంతాయ నమః
54 – ఓం అఘోరాయ నమః
55 – ఓం గూఢాయ నమః
56 – ఓం ఊర్ధ్వరేతసే నమః
57 – ఓం ఏకవక్త్రాయ నమః
58 – ఓం అనేకవక్త్రాయ నమః
59 – ఓం ద్వినేత్రాయ నమః
60 – ఓం త్రినేత్రాయ నమః

61 – ఓం ద్విభుజాయ నమః
62 – ఓం షడ్భుజాయ నమః
63 – ఓం అక్షమాలినే నమః
64 – ఓం కమండలుధారిణే నమః
65 – ఓం శూలినే నమః
66 – ఓం డమరుధారిణే నమః
67 – ఓం శంఖినే నమః
68 – ఓం గదినే నమః
69 – ఓం మునయే నమః
70 – ఓం మౌలినే నమః

71 – ఓం విరూపాయ నమః
72 – ఓం స్వరూపాయ నమః
73 – ఓం సహస్రశిరసే నమః
74 – ఓం సహస్రాక్షాయ నమః
75 – ఓం సహస్రబాహవే నమః
76 – ఓం సహస్రాయుధాయ నమః
77 – ఓం సహస్రపాదాయ నమః
78 – ఓం సహస్రపద్మార్చితాయ నమః
79 – ఓం పద్మహస్తాయ నమః
80 – ఓం పద్మపాదాయ నమః

81 – ఓం పద్మనాభాయ నమః
82 – ఓం పద్మమాలినే నమః
83 – ఓం పద్మగర్భారుణాక్షాయ నమః
84 – ఓం పద్మకింజల్కవర్చసే నమః
85 – ఓం జ్ఞానినే నమః
86 – ఓం జ్ఞానగమ్యాయ నమః
87 – ఓం జ్ఞానవిజ్ఞానమూర్తయే నమః
88 – ఓం ధ్యానినే నమః
89 – ఓం ధ్యాననిష్ఠాయ నమః
90 – ఓం ధ్యానస్థిమితమూర్తయే నమః

91 – ఓం ధూలిధూసరితాంగాయ నమః
92 – ఓం చందనలిప్తమూర్తయే నమః
93 – ఓం భస్మోద్ధూలితదేహాయ నమః
94 – ఓం దివ్యగంధానులేపినే నమః
95 – ఓం ప్రసన్నాయ నమః
96 – ఓం ప్రమత్తాయ నమః
97 – ఓం ప్రకృష్టార్థప్రదాయ నమః
98 – ఓం అష్టైశ్వర్యప్రదాయ నమః
99 – ఓం వరదాయ నమః
100 – ఓం వరీయసే నమః

101 – ఓం బ్రహ్మణే నమః
102 – ఓం బ్రహ్మరూపాయ నమః
103 – ఓం విష్ణవే నమః
104 – ఓం విశ్వరూపిణే నమః
105 – ఓం శంకరాయ నమః
106 – ఓం ఆత్మనే నమః
107 – ఓం అంతరాత్మనే నమః
108 – ఓం పరమాత్మనే నమః

ఇతి శ్రీ దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం.

Sri Dattatreya Ashtottara in Telugu
Sri Dattatreya Ashtottara Shatanamavali in Telugu

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top